గ్రహం అనుగ్రహం - Rashi Phalalu

తేది: 16-04-2024, మంగళవారం

Eenadu Astrology

శ్రీక్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, శుక్లపక్షం అష్టమి: సా. 4-24 తదుపరి నవమి పునర్వసు: ఉ. 6-10 తదుపరి పుష్యమి వర్జ్యం: మ. 2-40 నుంచి 4-22 వరకు అమృత ఘడియలు: రా. 12-53 నుంచి 2-35 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-16 నుంచి 9-06 వరకు తిరిగి రా. 10-49 నుంచి 11-36 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 5.48; సూర్యాస్తమయం: సా.6.11 భవానీ యాత్ర, అశోక రుద్రపూజ

మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?