- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Google Trends - 71st National Film Awards 2023: జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ నటుడు షారుక్.. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్

ఇంటర్నెట్‌డెస్క్: 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (71th National Film Awards-2023) కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో (mrs chatterjee vs norway) నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా ‘ది కేరళ స్టోరీ’ని (the kerala story) తెరకెక్కించిన సుదీప్తో సేన్ దక్కించుకున్నారు.

ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ని అవార్డు వరించింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్’కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్త (అస్సామీ)కు ప్రకటించారు.
- జాతీయ చలన చిత్ర అవార్డులు ఫీచర్ ఫిల్మ్
- ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్
- ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్
- ఉత్తమ నటుడు: జవాన్ (హిందీ) షారుక్ ఖాన్, 12th ఫెయిల్ (హిందీ) విక్రాంత్ మస్సే
- ఉత్తమ నటి: మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ) రాణీ ముఖర్జీ
- ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్; పార్కింగ్ (తమిళ్) ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్
- ఉత్తమ సహాయ నటి: ఉళ్ళోలుక్కు (మలయాళం) ఊర్వశి; వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: గాంధీతాత చెట్టు (తెలుగు) సుకృతివేణి; జిప్సీ (మరాఠీ) కబీర్ ఖండారీ; నాల్ 2 (మరాఠీ) త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్
- ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ (ప్రేమిస్తున్నా..) పీవీఎన్ ఎస్ రోహిత్
- ఉత్తమ నేపథ్య గాయని: జవాన్ (చెలియా) శిల్పారావు
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ) పసంతను మొహపాత్రో
- ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ) దీపక్ కింగ్రానీ
- ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): పార్కింగ్ (తమిళ్) రామ్‌కుమార్ బాలకృష్ణన్; బేబీ (తెలుగు) సాయి రాజేశ్ నీలం
- ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ) సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీ ధరన్
- ఉత్తమ ఎడిటింగ్: పూక్కాలమ్ (మలయాళం) మిధున్ మురళి
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: 2018 (మలయాళం) మోహన్‌దాస్
- ఉత్తమ నృత్య దర్శకత్వం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహానీ (హిందీ) వైభవ్ మర్చంట్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ) సామ్ బహదూర్ (హిందీ) సచిన్ లవ్లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్
- ఉత్తమ మేకప్: సామ్ బహదూర్ (హిందీ) శ్రీకాంత్‌దేశాయ్
- ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్ (హిందీ) హర్షవర్థన్ రామేశ్వర్
- ఉత్తమ సంగీత దర్శకత్వం; వాతి (తమిళ్) జీవీ ప్రకాశ్ కుమార్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
- ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్ (హిందీ)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మపాంప్లెట్ (మరాఠీ) ఆశిష్ బెండే
- ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)
- ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్ (తెలుగు)
- స్పెషల్ మెన్షన్: రీ-రికార్డింగ్ (యానిమల్) ఎంఆర్ రాజకృష్ణన్
- ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు
- ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
- ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
- ఉత్తమ పంజాబీ చిత్రం: గాడ్‌డే గాడ్‌డే చా
- ఉత్తమ ఒడియా చిత్రం: పుష్కర
- ఉత్తమ మరాఠీ చిత్రం: షామ్‌చియాయ్
- ఉత్తమ మలయాళీ చిత్రం: ఉళ్ళోలుక్కు
- ఉత్తమ కన్నడ చిత్రం: కందీలు -ది రే ఆఫ్ హోప్
- ఉత్తమ హిందీ చిత్రం: కథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
- ఉత్తమ గుజరాతీ చిత్రం: వష్
- ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
- ఉత్తమ అస్సామీ చిత్రం: రొంగటపు 1982
- నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరి
- స్పెషల్ మెన్షన్ చిత్రాలు
- నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం)
- ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)
- బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
- బెస్ట్ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ - ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
- బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
- బెస్ట్ డైరెక్షన్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
- బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
- బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్: మా బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్
- ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో
- బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)
జాతీయ చలన చిత్ర పురస్కారాలకు సంబంధించిన వార్తలను పాఠకులు ఆసక్తిగా చదువుతుండటంతో గూగుల్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

రూ.120 కోట్లకు ‘టాక్సిక్’ మూవీ హక్కులు: దిల్ రాజు ఏమన్నారంటే?
‘టాక్సిక్’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్ రాజు స్పందించారు. -

మిమ్మల్ని కూడా హగ్ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్
ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. -

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ జాబితా ఇదే!
ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్’. -

అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్సేన్
విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు. -

అర్జున్ ఉదారత.. ఈ రియల్ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక
ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు. -

అల్లు అర్జున్‌తో యాడ్ షూట్.. ఆ నిబంధనలు పాటించాలట!
ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు. -

విజయ్ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే
విజయ్ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. -

‘దృశ్యం 3’ క్లైమాక్స్.. ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందేనట!
‘దృశ్యం’ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. -

‘రామాయణ’లో విక్రాంత్ మాస్సే?.. నటుడి రియాక్షన్ ఇదీ
‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్ మాస్సే స్పందించారు. -

రాజమౌళి మరో ట్విస్ట్.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాట్ కాదట!
‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. -

సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్సేన్
‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్సేన్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు. -

నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్
కొవిడ్ సమయంలో తన ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని నటుడు మాధవన్ తాజాగా గుర్తుచేసుకున్నారు. -

ఉగాదికి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం: భట్టి విక్రమార్క
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బుధవారం భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. -

అల్లు అర్జున్- అట్లీ మూవీలో నటిస్తున్నారా?: మృణాల్ ఠాకూర్ ఏమన్నారంటే..
అల్లు అర్జున్- అట్లీ కాంబో మూవీలో మృణాల్ నటిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దానిపై నటి స్పందించారు. -

రామ్‌చరణ్ ‘డబుల్’ ఆనందం.. స్పెషల్ ఫొటో పంచుకున్న హీరో
రామ్‌చరణ్- ఉపాసన దంపతులు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. -

అమ్మాయి నచ్చితే గుడికట్టను.. విల్లా కడతా: విశ్వక్సేన్
హిట్ సినిమాలకు బాధ్యత తీసుకున్నట్లు సరిగా ఆడని వాటికి బాధ్యత తీసుకుంటానని అంటున్నారు విశ్వక్సేన్ (Vishwak Sen). -

ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నా: నవీన్ పొలిశెట్టి
‘అనగనగా ఒక రాజు’ ఈవెంట్లో తన కెరీర్ ప్రారంభ రోజులు గుర్తుచేసుకున్నారు నవీన్ పొలిశెట్టి. -

సినీరంగంలో రాజకీయ జోక్యం.. ప్రకాశ్‌రాజ్ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ చలన చిత్రోత్సవాల్లో రాజకీయ జోక్యం గురించి మాట్లాడారు. -

అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తుందనుకున్నా.. కానీ: ఐశ్వర్యా రాజేశ్
‘సంక్రాంతికి వస్తున్నాం’తో మంచి విజయాన్ని అందుకున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పెద్ద హీరోల చిత్రాల అవకాశాల గురించి మాట్లాడారు. -

మా అబ్బాయి నటించినా.. అందుకే ‘బోర్డర్ 2’ చూడలేదు: సునీల్ శెట్టి
తన కొడుకు నటించినా ఇప్పటి వరకూ ‘బోర్డర్ 2’ను ఎందుకు చూడలేదో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వివరించారు.










