Mobile Phone: సెల్‌ఫోన్‌కు 50 ఏళ్లు.. ఆ ఒక్క విషయంలో సృష్టికర్తకు ఆందోళన!

Eenadu icon
By Video News Team Updated : 04 Apr 2023 11:42 IST
Ee
Font size
  • A
  • A+
  • A++

మొబైల్  ఫోన్ (Mobile Phone).. అరచేతిలోనే ప్రపంచాన్ని ఇమడ్చగల అత్యాధునిక సాధనం. మనిషి రోజువారీ కార్యకలాపాల్లో మొబైల్ భాగమైపోయింది. అలాంటి మొబైల్ ఫోన్ కనిపెట్టి సరిగ్గా 50 ఏళ్లయింది. సెల్ ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ (Dr. Martin Cooper).. 1973 ఏప్రిల్  3న తాను తయారు చేసిన మొబైల్ ఫోన్ నుంచి తొలి ఫోన్ కాల్ చేశారు. అయితే ప్రస్తుతం సెల్ ఫోన్ ఆధునిక మోడళ్లు, ప్రజల వినియోగం, అత్యాధునిక మార్పులపై కూపర్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం పదండి.

Published : 04 Apr 2023 11:39 IST

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ