Jabardasth Promo: అసందర్భంగా నీతి వాక్యాలు.. ఇలాగే వికటిస్తాయి!

Eenadu icon
By Video News Team Updated : 24 Apr 2023 13:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. మరింత వినోదాన్ని పంచేందుకు ఈ వారం కూడా సిద్ధమైంది. నీతి వాక్యాలతో నూకరాజు కామెడీ పండించాడు. రాఘవ తనదైన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించారు. ఈ నెల 27న ప్రసారం కానున్న ప్రోమో తాజాగా విడుదలై సందడి చేస్తోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Tags :
Published : 24 Apr 2023 12:44 IST

మరిన్ని