Delimitation: డీలిమిటేషన్‌తో తెలుగు రాష్ట్రాలు 8 స్థానాలను కోల్పోనున్నాయా?

Eenadu icon
By Video News Team Published : 23 Sep 2023 22:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

డీలిమిటేషన్. అంటే నియోజకవర్గాల పునర్విభజన. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన పూర్వరంగంలో నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను ఎలా పునర్విభజన చేస్తారు? వాటి సంఖ్య పెరగబోతోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ ప్రాతిపదికన పెంచుతారు? రిజర్వేషన్లను ఏ కొలమానాలు ఆధారంగా నిర్ణయిస్తారు? దీని వలన దక్షిణాది రాష్ట్రాలకి నష్టమనే వాదనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో జరిగిన డీ లిమిటేషన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈసారి అలా జరగకుండా ఎటువంటి శాస్త్రీయ కొలమానాలు ఉండాలి?తెలుసుకుందాం. 

Tags :

మరిన్ని