- TRENDING
- ODI World Cup
- Asian Games
డియర్ వసుంధర

డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
మందులతో పీసీఓఎస్ పూర్తిగా తగ్గదా?
నాకు 24. వివాహమై ఏడాదవుతోంది. ఈ మధ్యే పీసీఓఎస్ బారిన పడ్డా. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?తరువాయి
మొదటిసారి గర్భస్రావాలు ఎక్కువా?
నాకు 25 ఏళ్లు. మూడు నెలల గర్భిణిని. మొదటిసారి గర్భం చాలా బలహీనంగా ఉంటుందనీ, గర్భస్రావం (అబార్షన్) అయ్యే ప్రమాదమెక్కువని విన్నా. ఇది నిజమేనా... ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలుతరువాయి
ఇన్నాళ్లయినా పీరియడ్స్ రావట్లేదు!
నా పెళ్లై నాలుగేళ్లు. ఇద్దరు పాపలు. రెండూ సిజేరియన్ కాన్పులే. మొదటి పాప పుట్టిన ఐదు నెలలకే నాకు పీరియడ్స్ వచ్చేశాయి. మా చిన్న పాపకు ఇప్పుడు పదకొండు నెలలు. ఇప్పటి వరకు నాకు నెలసరి మొదలవలేదు. ఇదేమైనా సమస్యా?తరువాయి
నా సమస్యకు పరిష్కారం ఉందా?
నా వయసు 29. పెళ్లై ఐదేళ్లు. ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్ల ఓపెన్ మయోమిక్టమీ చేశారు. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా మూడుసార్లు ఐయూఐ విఫలమైంది. ఐవీఎఫ్‌లో అండాలను రిట్రీవ్ చేస్తే ఒక్కటీ ఆరోగ్యకరమైంది రాలేదు.తరువాయి
సైజ్ పెరిగితే ప్రమాదమా!
మెదడులోని లేటరల్ వెంట్రికిల్స్లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండి, వెంట్రికిల్స్ పరిమాణం పెరిగితే ఆ పరిస్థితిని ‘హైడ్రోసెఫలిస్’ అంటారు. మీ డాక్టర్ చెప్పినట్లుగా 15 మి.మీ. దాటితేతరువాయి
ఈ వయసులో సెక్స్ మంచిదేనా!
మెనోపాజ్ వచ్చాక వేడి ఆవిర్లు, అరికాళ్ల మంటలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా. సెక్స్‌లో తరచూ పాల్గొంటే ఇలాంటి అనారోగ్యాలేవీ రావంటున్నారు మా వారు. నాకేమో ఇంకేం ఇబ్బందులు వస్తాయోనని భయం. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనొచ్చా?తరువాయి
ట్యూబెక్టమీని సిజేరియన్తోపాటు చేయించుకోవచ్చా?
నాకిప్పుడు ఏడో నెల. అయిదేళ్ల కిందట సిజేరియన్ ద్వారా బాబు పుట్టాడు. ఈ రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా. కాన్పు సమయంలోనే చేయించుకుంటే మంచిదా? లేదంటే కొన్నాళ్లు ఆగాలా?తరువాయి
బెల్టుతో పొట్ట తగ్గుతుందా?
కాన్పు ఎన్నాళ్ల కిందట జరిగింది. ప్రస్తుతం మీ బరువు, బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ఎంత ఉన్నాయనే వివరాలు కావాలి. పొట్ట పెద్దగా కనపడటానికి చాలా కారణాలుంటాయి. కాన్పు తర్వాత ఎత్తుగా కనిపిస్తోందంటే కండరాలు గర్భధారణ సమయంలో మరీ ఎక్కువగా సాగి డెలివరీ అయ్యాక సాధారణ స్థితికి రాకుండా ఇంకా వదులుగానేతరువాయి
వరుసగా అబార్షన్లు!.. పిల్లల కోసం మళ్లీ ప్రయత్నించొచ్చా?
నాకు 30. పెళ్లై 14 ఏళ్లవుతోంది. మొదటి కాన్పు సహజ ప్రసవం. రెండో సారి అధిక రక్తస్రావమై బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఆ తర్వాతా అదే సమస్యతో ఆరు, ఏడు, ఎనిమిది నెలల్లో అబార్షన్లుతరువాయి
మాకిప్పుడే పిల్లలు వద్దు.. ఎలాంటి గర్భనిరోధకాలు వాడాలి?
సంతానం వద్దనుకున్న వాళ్లకు చాలా రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన మందులు, సాధనాలు వాడకుండా పాటించే సేఫ్ పీరియడ్స్ దగ్గర నుంచి అండం, వీర్య కణాల కలయికను నిరోధించే బారియర్ పద్ధతుల వరకు చాలా ఉన్నాయి. ఇంకా హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్‌ను తీసుకుంటే, వెజైనల్ రింగ్స్, ప్రొజెస్టిరాన్ ఐయూసీడీస్, ఇంజెక్షన్లు, ఇంప్లాట్స్... లాంటి పద్ధతులున్నాయి....తరువాయి
దురద, మంట.. భరించలేకపోతున్నా!
నా వయసు 25. ఈ మధ్య వెజైనా ప్రాంతంలో బాగా దురదగా, మంటగా అనిపిస్తోంది. దుర్వాసన కూడా వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీన్ని నివారించడానికి ఏం చేయాలి?తరువాయి
ఇన్ని అనారోగ్యాల మధ్య నేను తల్లిని కాగలనా?
హలో డాక్టర్. నా వయసు 29. ఎత్తు 4’9’’. బరువు 57 కిలోలు. నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. ఇప్పటికే 3 సార్లు అబార్షన్ అయింది. ఒకసారి నార్మల్‌గా అయింది.. రెండుసార్లు IUI ట్రీట్మెంట్ వల్ల అండంలో పెరుగుదల లేదని మూడో నెలలో అబార్షన్ చేశారు. నాకు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య ఉంది.తరువాయి
నెలసరి రాక ఏడాదవుతోంది.. పీసీఓఎస్ వల్లేనా?
హాయ్ డాక్టర్. నా వయసు 29. ఇంకా పెళ్లి కాలేదు. నాకు నెలసరి రాక సంవత్సరమవుతోంది. గతంలో కూడా ఇర్రెగ్యులర్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. పీసీఓఎస్ అని చెప్పి మాత్రలు ఇచ్చారు. అప్పుడు సమస్య తగ్గిపోయింది. అయితే అవి మానేశాక మళ్లీ సమస్య మొదలైంది. Meprate మాత్ర వేసుకుంటేనే వస్తుంది.. లేదంటే రావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.తరువాయి
సిస్టు ఉంది.. సహజంగా గర్భం ధరించే అవకాశముందా?
హాయ్ మేడమ్. నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. ఇంకా పిల్లల్లేరు. ఎండోమెట్రియోసిస్ సిస్ట్ ఉందని గతేడాది ల్యాప్రోస్కోపీ సర్జరీ చేశారు. కానీ సిస్ట్ మళ్లీ వచ్చింది. ఈ సమస్య వల్ల నేను సహజంగా గర్భం ధరించగలనా? దయచేసి చెప్పండి.తరువాయి
రుబెల్లా ఉంటే పుట్టబోయే బిడ్డకు అవకరాలొస్తాయా?
నమస్తే డాక్టర్. నేను గత ఆరు నెలలుగా రుబెల్లా కోర్స్ వాడుతున్నాను. ఈ సమయంలో నేను గర్భం ధరించడం మంచిదా? కాదా? దయచేసి చెప్పండి.తరువాయి
ఆపరేషన్ అవసరమా?
నా వయసు 25. బరువు 69 కిలోలు. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉన్నా. నాకు సహజ ప్రసవమవుతుందా? ఆపరేషన్ అవసరమా? ఆపరేషన్ అంటే భయంగా ఉంది. ఈ రెండింటిలో ఏది సురక్షితం?తరువాయి
ఆ మాత్రలు పుట్టబోయే బిడ్డకు మంచివి కాదా?
హలో మేడమ్. నేను ఇటీవలే పలు కారణాల వల్ల పిరియడ్స్ వాయిదా వేసుకున్నాను. ఇందుకోసం ఆన్లైన్లో డాక్టర్‌ను సంప్రదించి Meprate 10 mg మాత్రలు రోజుకు రెండు చొప్పున పది రోజుల పాటు వాడాను. అయితే మాత్రలు ఆపేసినా నెలసరి రాకపోయే సరికి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా. పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఏడు వారాల గర్భిణిని. స్కాన్‌లో అంతా బాగానే ఉందన్నారు.తరువాయి
కలయిక తర్వాత స్పాటింగ్.. సహజమేనా?
హలో మేడమ్. నేను రెండు నెలల క్రితం మా వారితో కలిశాను. ఆ తర్వాత 16 రోజులకు నాకు నెలసరి వచ్చింది. అయితే గత 25 రోజులుగా స్పాటింగ్ అవుతోంది. వెజైనా దగ్గర వాపు కూడా ఉంది. ఇదేమైనా సమస్యా? దయచేసి పరిష్కారం చెప్పండి.తరువాయి
ప్రెగ్నెన్సీలో రక్తపోటు.. ప్రమాదకరమా?
నమస్తే డాక్టర్. నేను ఆరు నెలల (25 వారాలు) గర్భిణిని. ప్రస్తుతం నా కాళ్లలో వాపులొస్తున్నాయి. బీపీ 140/90 ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీలో, డెలివరీ సమయంలో ఏదైనా సమస్య వస్తుందా? దయచేసి చెప్పండి.తరువాయి
నెలసరి ముందుగానే వచ్చేస్తోంది!
నా వయసు 42. నాలుగు నెలల నుంచి నెలసరి అయిదారు రోజుల ముందే వచ్చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతకు ముందుతరువాయి
ఆ సమస్య ఉంటే పిల్లలు పుడతారా?
హలో డాక్టర్. నాకు పెళ్లై ఏడాదైంది. ఇంకా పిల్లల్లేరు. రెండు నెలలకోసారి పిరియడ్స్ వస్తున్నాయి. పెళ్లికి ముందు నుంచే ఈ సమస్య ఉంది. దీనివల్ల పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. నేను త్వరగా గర్భం ధరించే మార్గం చెప్పండి.తరువాయి
పాప బరువు తగ్గుతోంది.. ఎందుకిలా?
నమస్తే డాక్టర్. నా వయసు 21. మా వారి వయసు 27. నాకు ఈమధ్యే పాప పుట్టింది. డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కంటే వారం రోజుల ముందే ప్రసవం చేశారు. అయితే పాప బరువు 1.9 కిలోలు ఉండే సరికి మూడు రోజుల పాటు NICUలో ఉంచి ఇంటికి పంపించారు. ఇప్పుడు బరువు మరింతగా తగ్గి 1.7 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం పాపకు నా పాలు పడుతున్నా.. అలాగే మధ్యమధ్యలో ఫార్ములా ఫీడ్ కూడా ఇస్తున్నాం. అయినా బరువు పెరగకపోగా ఇంకా తగ్గుతుంది. ఎందుకిలా జరుగుతుంది? పాప బరువు పెరగాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి.తరువాయి
అబార్షన్ తర్వాత నుంచీ జ్వరం.. కారణమేంటి?
హాయ్ డాక్టర్. నేను ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నాను. మూడు పిండాలు ఏర్పడ్డాయి. అయితే అందులో ఒక బేబీకి రెండు తలలు వచ్చాయి. అప్పుడు ఫీటల్ డిటెక్షన్ చేసి రెండు పిండాలు ఉంచారు. అయితే ఐదో నెలలో అబార్షన్ అయింది. తర్వాత Dilation and Curettage (D&C) చేశాక వారానికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్నా. అయితే D&C చేసినప్పట్నుంచి జ్వరం వస్తోంది. మాత్ర వేసుకుంటే తగ్గుతుంది.. ఆపేశాక మళ్లీ వస్తుంది. ఎందుకిలా జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వగలరు.తరువాయి
ఆ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలకు ఏమైనా సమస్య వస్తుందా?
నమస్తే మేడమ్. నాకు గత ఆరు నెలలుగా యూరిన్ చాలా నెమ్మదిగా వస్తోంది. మధ్యలో ఆగిపోతుంది.. మధ్యమధ్యలో లీకవుతూ అలా చాలాసేపు పడుతుంది. డాక్టర్ని సంప్రదిస్తే స్కానింగ్ తీసి బ్లాడర్ ఖాళీ కావట్లేదన్నారు. మూత్రవిసర్జన చేసే నాళం సన్నగా అయింది.. సిస్టోస్కోపీ చేయాలన్నారు. ఈ సమస్య తగ్గడానికి ఏమైనా మందులుంటే సలహా ఇవ్వగలరు. ఇలా బ్లాడర్ ఖాళీ కాకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలకు ఏమైనా సమస్య వస్తుందా? దయచేసి చెప్పండి.తరువాయి
ఆ సమస్యతో పిల్లలు పుట్టి చనిపోతున్నారు.. మళ్లీ గర్భం ధరిస్తానా?
హలో మేడమ్.. నాకు Bicornuate Uterus సమస్య ఉంది. పిల్లలు పుట్టి చనిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ గర్భం ధరించా. అది నిలిచే మార్గం చెప్పండి.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- ముత్యమంత అందం...
- ఈ కాఫీ స్క్రబ్‌తో ప్రయోజనాలెన్నో!
- పచ్చి పాలు చాలు!
- సింగపూర్ ‘సొగసుల’ వెనుక..!
- బుజ్జాయిలకు బుజ్జి బాత్‌టబ్‌లు...
ఆరోగ్యమస్తు
- అలసటని ఓడిద్దాం..!
- థైరాయిడ్.. తగ్గించేస్తాయ్!
- రక్తహీనతకు దూరంగా..!
- ఊబకాయానికి.. ఉలవలు
- నిద్ర మాత్రలకు బానిసవుతానేమో?
అనుబంధం
- నువ్వు.. నేను.. ప్రేమ!
- మంకు పట్టు వీడాలంటే..
- అందుకే పెళ్లయ్యాక.. తొలి ఏడాదే కీలకం!
- నా భర్తకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు..!
- పెళ్లైన కొత్తలో.. ఇవి ముఖ్యం!
యూత్ కార్నర్
- మన ఆరోగ్యం.. వాళ్ల కోరిక!
- అక్షరాల.. ఆణిముత్యాలు!
- Oprah Winfrey: అధిక బరువుతో పాతికేళ్లు ఇబ్బంది పడ్డా!
- దర్జీ కుమార్తె.. జడ్జీ!
- పార్లమెంటులో... స్ఫూర్తి పాఠాలు
'స్వీట్' హోం
- తాడుకే క్లిప్‌లు
- తెలుపు.. రంగు మారవిక!
- ఇంటికొచ్చిన సీతాకోకచిలుక
- Baking Gadgets : ‘అచ్చు’ గుద్దినట్లుగా కేక్ డెకరేషన్!
- ఇంటిని ఇంద్రధనస్సులా...
వర్క్ & లైఫ్
- పక్కా ప్రణాళిక ఉందా..
- ఒత్తిడిని ఆడేసుకోండి!
- ఆచారాలు కావివి.. మహిళలపై అరాచకాలు!
- వారి విజయం వెనుక...
- మెంటర్ని ఎంచుకోవాలా?