IN PICS‌: గణనాథుడిని పూజించిన సినీతారలు - Cinema celebrities vinayaka Chavithi celebrations special photos
close
Published : 23/08/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IN PICS‌: గణనాథుడిని పూజించిన సినీతారలు

ఇంటర్నెట్‌డెస్క్‌: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ గణనాథుడిని భక్తితో కొలిచారు. కరోనా కారణంగా భారీ సందడి చేయకపోయినా, ఎవరి ఇళ్లలో వాళ్లు తమ శక్తి కొలదీ పూజించి, ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. విఘ్నాలను తొలగించాలని, కరోనా మహమ్మారి అంతమయ్యేలా చూడాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా సినిమా తారలు సైతం విఘ్నేశ్వరుడిని భక్తితో పూజించి, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వినాయకచవితి సందర్భంగా ఆ ప్రత్యేక ఫొటోలు మీ కోసం..

చిరంజీవి కుటుంబం


వినాయకుడికి పూజలు చేస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ


మోహన్‌బాబు కుటుంబం


ఆరు బయట చెట్టుకింద గణపతిని పూజిస్తున్న నటుడు శర్వానంద్‌


కుమారుడితో కలిసి గణనాథుడిని పూజించిన నాని


భర్తతో కలిసి పూజలు చేస్తున్న నటి, నిర్మాత మంజుల


నిధి అగర్వాల్‌


గణపతి పూజ అనంతరం కుమారుడు నాగశౌర్యకు బొట్టు పెడుతున్న ఆయన తల్లి


నటుడు తనికెళ్ల భరణి కుటుంబం


గౌతమ్‌, సితార, నమ్రత సిరోద్కర్‌


కుటుంబంతో కలిసి పూజలు చేస్తున్న నటుడు నితిన్‌


వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక దుస్తుల్లో అల్లు అర్జున్‌ కుటుంబం

పసుపుతో వినాయకుడిని చేసిన నటుడు విశ్వక్‌సేన్‌


కుటుంబంతో ఆది


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని వినాయకుడిని పూజించిన రచయిత కోన వెంకట్‌


వరుణ్‌ సందేశ్‌


వినాయకచవితి సందర్భంగా మోదకాలు చేసిన నటి రాశీఖన్నా


వైవా హర్ష పూజలు


వినాయకుడిని కొలుస్తున్న నటి కంగనా రనౌత్‌

 









మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని