₹5Kలో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. - Have A Look At Smartphones Available Below 5K
close
Published : 03/09/2020 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

₹5Kలో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించని వారు చాలా అరుదు. జియోలాంటి కంపెనీలు తక్కవ ధరకే డేటా ప్లాన్లు అందిస్తుండటంతో ఎక్కవ మంది స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరేమో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు అనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ అనేది జీవితంలో భాగం అయిపోయింది. వీటిలో రకరకాల ఫీచర్లతో వెరైటీ మోడల్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ప్రాసెసర్‌, కెమెరాలు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ లాంటి ఫీచర్లను ఇస్తున్నామనే సాకుతో బడ్జెట్ ఫోన్‌ అంటే రూ. 10వేలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత పోటీలోను పలు కంపెనీలు రూ.5 వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. వీటిలో కొన్నింటిలో 4జీ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న ఆ ఫోన్లు ఏంటో ఒకసారి చూద్దామా..









మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని