మంచిమాట
close
Published : 12/04/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంచిమాట

నా జీవితాన్ని నచ్చినట్లు మలచుకోవడమే నాకు ఇష్టం. లోకం ఏమనుకుంటుందోనని ఆలోచిస్తూ కూర్చోలేను. నాలా నేను ఉంటున్నందుకు, అడ్డుగోడల్ని బద్దలుగొట్టుకుంటూ ముందడుగు వేస్తున్నందుకు ఈ ప్రపంచం నన్ను రెబల్‌ అంటుందా... అననివ్వండి! తర్వాతి తరం ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలనుకుంటున్నా.

-  కియారా అడ్వాణీ


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని