చికిత్స పొందుతూ ఎస్సై శ్రావ‌ణి మృతి
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చికిత్స పొందుతూ ఎస్సై శ్రావ‌ణి మృతి

 

చుండూరు: గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై శ్రావ‌ణి చికిత్స పొందుతూ మృతిచెందారు. మూడు రోజుల కింద‌ట ఈమె పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. శ్రావ‌ణి స్వగ్రామం ప్ర‌కాశం జిల్లా కందుకూరు. చుండూరులో విధులు నిర్వ‌ర్తించే ఈమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. శ్రావణి మృతికి ఓ పోలీసు అధికారి వేధింపులే కారణమని తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని