close

శనివారం, ఏప్రిల్ 04, 2020

తాజా వార్తలు

నగరంలో ఈనాడు

* సైఫాబాద్‌ బిర్లా సైన్స్‌ సెంటర్‌ భాస్కర ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్‌ దినోత్సవం- 2020. భారత ప్రభుత్వ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యామండలి ఛైర్మన్‌ డా.డబ్ల్యు.జి.ప్రసన్నకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
* ఉస్మానియా క్యాంపస్‌ ఆర్ట్స్‌ కళాశాల ముందు ఉదయం 10 గంటలకు సేవ్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘రండి.. ఓయూను కాపాడుకుందాం’ పేరిట భారీ చర్చ. విద్యార్థి, అధ్యాపక, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు.
* బంజారాహిల్స్‌ రోడ్‌నంబరు 2, పార్క్‌ హయాత్‌ హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రావిడెన్స్‌ గ్లోబల్‌ సెంటర్‌, ఇండియా కార్యక్రమం ప్రారంభం. అమెరికా కాన్సుల్‌ జనరల్‌-హైదరాబాద్‌ జోయెల్‌ రీఫ్‌మాన్‌, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొంటారు.
* నాంపల్లి హైదరాబాద్‌ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు అఖిల భారత డిమాండ్ల సాధన దినోత్సవ కార్యక్రమం జరుగనుంది.
* చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్‌ కల్చరల్‌ ఆర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ సంగీత నృత్యోత్సవం. మధ్యాహ్నం 3 గంటలకు సభా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.