close

బుధవారం, నవంబర్ 20, 2019

తాజా వార్తలు

కన్నతండ్రే కామాంధుడై కుమార్తెపై అత్యాచారం

షాబాద్‌, న్యూస్‌టుడే: ముక్కు పచ్చలారని చిన్నారి(13)పై కన్నతండ్రే కామాంధుడై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన షాబాద్‌ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు...మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి నాలుగు నెలలుగా షాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సదరు వ్యక్తి  ఫ్యాక్టరీలో రోజు వారి కూలీగా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి ఇంట్లో ఎవరూలేని సమయంలో సొంత కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం నలుగురికి తెలుస్తోందనే భయంతో పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.