close

తాజా వార్తలు

Published : 18/01/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్లౌజులే బొమ్మలుగా!

లికాలం గ్లౌజుల ఉపయోగం చాలా ఎక్కువే. అయితే కొన్నాళ్లు వాడిన తర్వాత ఇవి పాతబడిపోతాయి. ఇలాంటి వాటిని పారేయకుండా కాస్త సృజనాత్మకత జోడిస్తే చక్కటి కళారూపాలను తయారుచేయొచ్చు. వీటిల్లో దూది నింపి చక్కగా బొమ్మల్లా తయారుచేయొచ్చు. అక్కడక్కడా చమ్కీలు, పూసలు కుడితే అందంగా కనిపిస్తాయి. ఈ అందమైన బొమ్మలను చిన్నారులకు ఇవ్వొచ్చు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని