69th National Film Awards: తగ్గేదే లే.. ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేయండి..

Updated : 17 Oct 2023 21:56 IST
1/10
‘తగ్గేదే లే’ పోజుతో అల్లు అర్జున్‌, కృతిసనన్‌ ‘తగ్గేదే లే’ పోజుతో అల్లు అర్జున్‌, కృతిసనన్‌
2/10
ఒకే ఫ్రేమ్‌లో ఉత్తమ జాతీయ నటులు (అల్లు అర్జున్‌, అలియాభట్‌, కృతి సనన్‌) ఒకే ఫ్రేమ్‌లో ఉత్తమ జాతీయ నటులు (అల్లు అర్జున్‌, అలియాభట్‌, కృతి సనన్‌)
3/10
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో అలియా భట్‌, కృతి సనన్‌ తదితరులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో అలియా భట్‌, కృతి సనన్‌ తదితరులు
4/10
దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న నటి వహీదా రెహమాన్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న నటి వహీదా రెహమాన్‌
5/10
6/10
విజేతలు.. విజేతలు..
7/10
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌
8/10
అల్లు అర్జున్‌, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్‌ ఎర్నేని, కృతి సనన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, శ్రేయా ఘోషల్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్‌ ఎర్నేని, కృతి సనన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, శ్రేయా ఘోషల్‌
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు