Movie: ‘800’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌.. శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’. టైటిల్‌ పాత్రను మధుర్‌ మిత్తల్‌ పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. వీవీఎస్ లక్ష్మణ్‌, ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 25 Sep 2023 19:17 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని