Protest : కర్నూలులో ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల ర్యాలీ, నిరసన

తమ సమస్యలు పరిష్కరించకుంటే 27వ తేదీన నిర్వహించే చలో విజయవాడకు పెద్దఎత్తున తరలివెళ్లి సత్తా చాటుతామని ఏపీ ఎన్‌జీజీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఐకాస నాయకులు, ఉద్యోగులు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేశారు. అంతకుముందు జడ్పీ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆ చిత్రాలు.. 

Updated : 21 Feb 2024 10:02 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని