Allu Arjun: ఘనంగా ‘ఆర్య’ మూవీ 20 వసంతాల వేడుక

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆర్య’. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం వేడక నిర్వహించింది. దేవీశ్రీ ప్రసాద్‌, దిల్‌ రాజు, శివ బాలాజీ, ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. ఆ చిత్రాలు మీకోసం..

Updated : 09 May 2024 17:08 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని