Siddharth: సిద్ధార్థ్‌

‘బొమ్మరిల్లు’తో సిద్ధుగా తెలుగువారికి దగ్గరైన నటుడు సిద్ధార్థ్‌. ‘బాయ్స్‌’తో వెండితెరకు పరిచయమైన ఆయన ఎన్నో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’, ‘ఆట’, ‘ఓయ్‌’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్‌’ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘మహా సముద్రం’ తర్వాత సిద్ధార్థ్‌ నటించిన ‘టక్కర్‌’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, సిద్ధార్థ్‌ చేతిలో ‘ఇండియన్‌ -2’, ‘టెస్ట్’తోపాటు మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 

Updated : 09 Jun 2023 13:56 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని