Sreeleela: కడపలో సినీనటి శ్రీలీల సందడి

కడప: ప్రముఖ సినీ నటి శ్రీలీల శుక్రవారం కడపలో సందడి చేశారు. ఓ జువెలరీ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో కలిసి ఆమె సరదాగా స్టెప్పులేశారు. ఫొటోలు..

Updated : 05 Apr 2024 19:14 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని