Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మి

‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (Kintg Of Kotha) చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). దుల్కర్‌ సల్మాన్‌ (Dulqer Salmaan) హీరోగా నటించిన ఈ చిత్రానికి అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య లక్ష్మికి సంబంధించిన కొన్ని విశేషాలు..

Updated : 24 Aug 2023 13:44 IST
1/14
ఐశ్వర్య లక్ష్మి 1991 సెప్టెంబర్‌ 6న కేరళలోని  త్రివేండ్రంలో జన్మించారు.

2/14
2017లో ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. కొంతకాలంపాటు ఇంటర్న్‌షిప్‌ కూడా చేశారు.

3/14
ఐశ్వర్యకు మోడలింగ్‌ అంటే అమితమైన ఆసక్తి. ఈ క్రమంలోనే 2014 నుంచి మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.

4/14
మోడలింగ్‌లో చేస్తున్న రోజుల్లోనే ఆమె పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. అనంతరం ఆమె నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

5/14
తాను నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఎంబీబీఎస్‌ పూర్తైన సమయంలో ‘నంజాన్‌డుకలుడే నట్టి ఒరిదవేల’ క్యాస్టింగ్‌ కాల్‌ చూసి ప్రయత్నించగా.. సెలెక్ట్‌ అయ్యానని అలా పరిశ్రమవైపు అడుగులు వేశానని ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

6/14
మొదటి సినిమాతోనే సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మలయాళంతోపాటు తమిళం, తెలుగులోనూ అవకాశాలు సొంతం చేసుకున్నారు.

7/14
2022లో విడుదలైన ‘గాడ్సే’తో ఆమె తెలుగువారికి చేరువయ్యారు.

8/14
‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ‘మట్టి కుస్తీ’, ‘అమ్ము’ చిత్రాలు ఆమెకు మంచి విజయాన్ని అందించాయి.

9/14
తాజాగా విడుదలైన ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’లో ఆమె తార పాత్రలో నటించారు.

10/14
మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు.

11/14
12/14
13/14
14/14

మరిన్ని