Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్

‘జపాన్‌’ (Japan)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel). పాన్‌ ఇండియా స్థాయిలో నవంబర్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అను ఇమ్మాన్యుయేల్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు..

Updated : 08 Nov 2023 17:03 IST
1/16
అమెరికాలో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబంలో 1997 మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్ జన్మించారు. అమెరికాలో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబంలో 1997 మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్ జన్మించారు.
2/16
అను తండ్రి పేరు థంకచన్ ఇమ్మాన్యుయేల్. మలయాళంలో తెరకెక్కిన పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. అను తండ్రి పేరు థంకచన్ ఇమ్మాన్యుయేల్. మలయాళంలో తెరకెక్కిన పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
3/16
14 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేశారామె.‘స్వప్న సుందరి’ అనే చిత్రంలోబాలనటిగా ఆమె నటించారు. 14 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేశారామె.‘స్వప్న సుందరి’ అనే చిత్రంలోబాలనటిగా ఆమె నటించారు.
4/16
లేక్‌వ్యూ సెంటెనియల్ హై స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అను.. నటిగా తనని తాను నిరూపించుకోవడం కోసం భారత్‌కు వచ్చారు. లేక్‌వ్యూ సెంటెనియల్ హై స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అను.. నటిగా తనని తాను నిరూపించుకోవడం కోసం భారత్‌కు వచ్చారు.
5/16
ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘యాక్షన్‌ హీరో బిజు’. ‘మజ్ను’తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘యాక్షన్‌ హీరో బిజు’. ‘మజ్ను’తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
6/16
‘మజ్ను’లో ఆమె నటనకు అంతటా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో ఆమెను అభిమానించే వారి సంఖ్య పెరిగింది. ‘మజ్ను’లో ఆమె నటనకు అంతటా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో ఆమెను అభిమానించే వారి సంఖ్య పెరిగింది.
7/16
‘మజ్ను’ తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కాయి. ‘మజ్ను’ తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కాయి.
8/16
‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్‌’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘మహా సముద్రం’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్‌’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘మహా సముద్రం’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.
9/16
అనుకు చీరలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తరచూ సామాజిక మాధ్యమాల వేదికగాచీరలో దిగిన ఫొటోలనే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అనుకు చీరలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తరచూ సామాజిక మాధ్యమాల వేదికగాచీరలో దిగిన ఫొటోలనే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
10/16
వ్యక్తిగతంగా అను చాలా సైలెంట్‌ పర్సన్‌. ఏ కాస్త ఖాళీ దొరికిన పుస్తకాలు చదవడానికి ఆమె ఆసక్తి చూపిస్తుంటారు. వ్యక్తిగతంగా అను చాలా సైలెంట్‌ పర్సన్‌. ఏ కాస్త ఖాళీ దొరికిన పుస్తకాలు చదవడానికి ఆమె ఆసక్తి చూపిస్తుంటారు.
11/16
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారామె. 2013 జనవరి నెలలో ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన ఆమెను ఇప్పటివరకూ 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారామె. 2013 జనవరి నెలలో ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన ఆమెను ఇప్పటివరకూ 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
12/16
అను ఇమ్మాన్యుయేల్‌ అను ఇమ్మాన్యుయేల్‌
13/16
అను ఇమ్మాన్యుయేల్‌ అను ఇమ్మాన్యుయేల్‌
14/16
అను ఇమ్మాన్యుయేల్‌ అను ఇమ్మాన్యుయేల్‌
15/16
అను ఇమ్మాన్యుయేల్‌ అను ఇమ్మాన్యుయేల్‌
16/16
అను ఇమ్మాన్యుయేల్‌ అను ఇమ్మాన్యుయేల్‌

మరిన్ని