Ashika Ranganath: ఆషికా రంగనాథ్‌

‘అమిగోస్‌’తో తెలుగు తెరకు పరిచయమైన నటి ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath). తొలి ప్రయత్నంలోనే తెలుగువారి మది గెలుచుకున్నారీ భామ. ప్రస్తుతం ‘నా సామిరంగ’లో నాగార్జున సరసన నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆషికకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 30 Dec 2023 13:34 IST
1/18
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటీమణుల్లో ఆషికా రంగనాథ్‌ ఒకరు.

2/18
1996లో జన్మించిన ఆషిక.. అనుకోని విధంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

3/18
కాలేజీ రోజుల్లో మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌ పోటీల్లో పాల్గొన్న ఆమె.. రన్నరప్‌గా నిలిచారు. ఆ పోటీల్లో ఆషికను చూసిన దర్శకుడు మహేశ్‌బాబు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.

4/18
చదువుకుంటూనే సినిమాల్లోకి వచ్చిన ఆషిక. ఆమె నటించిన తొలి చిత్రం ‘క్రేజీ బాయ్‌’. 2016లో విడుదలైంది.

5/18
‘క్రేజీ బాయ్‌’ హిట్‌ అందుకోవడంతో ఆషికకు కన్నడలో అవకాశాలు వరుస కట్టాయి. దీంతో ఆమె రెండేళ్లలోనే దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించారు.

6/18
2023లో విడుదలైన ‘అమిగోస్‌’తో ఆషిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇషికగా ఆమె నటనకు తెలుగు యువత మనసు పారేసుకున్నారు.

7/18
ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన ‘నా సామి రంగ’లో నటిస్తున్నారు.  ఇందులో ఆమె వరలక్ష్మిగా సందడి చేయనున్నారు.

8/18
ఆషిక సోదరి అనూష కన్నడ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్నారు.

9/18
ఆషికకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాలో అధికారిక ఖాతాలు ఉన్నాయి. ఆయా ఖాతాల వేదికగా తరచూ అభిమానులతో చేరువగా ఉంటారీ భామ. 

10/18
కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. 

11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని