Honey Rose: కొండాపూర్‌లో సందడి చేసిన నటి హనీ రోజ్‌

హైదరాబాద్‌: కొండాపూర్‌లో సినీనటి హనీ రోజ్‌ ఓ రెస్టారంట్‌ను ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రెస్టారంట్‌ ప్రారంభోత్సవం అనంతరం హనీ.. అభిమానులను పలకరించి డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ఫొటోలపై ఓ లుక్కేయండి..

Updated : 02 Jun 2024 16:49 IST
1/9
అభిమానులకు నమస్కరిస్తున్న నటి హనీ రోజ్..
అభిమానులకు నమస్కరిస్తున్న నటి హనీ రోజ్..
2/9
కేక్‌ కట్‌ చేస్తున్న హనీ..
కేక్‌ కట్‌ చేస్తున్న హనీ..
3/9
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటి..
4/9
డ్యాన్స్‌ చేస్తున్న బ్యూటీ..
డ్యాన్స్‌ చేస్తున్న బ్యూటీ..
5/9
రెస్టారంట్‌ నిర్వాహకులతో హనీ..
రెస్టారంట్‌ నిర్వాహకులతో హనీ..
6/9
మాట్లాడుతున్న నటి హనీ..
మాట్లాడుతున్న నటి హనీ..
7/9
హనీ రోజ్‌..
హనీ రోజ్‌..
8/9
9/9
రెస్టారంట్‌లో మెరిసిన బ్యూటీ..
రెస్టారంట్‌లో మెరిసిన బ్యూటీ..

మరిన్ని