Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్‌

‘దూత’ (Dhootha) సిరీస్‌తో తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్నారు నటి ప్రియాభవానీ శంకర్‌ (Priya Bhavani Shankar). ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు ఈ భామ.

Updated : 30 Dec 2023 16:33 IST
1/14
మద్రాస్‌కు చెందిన ప్రియా భవానీ శంకర్‌.. న్యూస్‌ ప్రెజెంటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు.

2/14
న్యూస్‌ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తమిళంలో పలు ధారావాహికల్లో నటించారు.

3/14
2017లో విడుదలైన ‘మీయాద మాన్’తో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారీ నటి.

4/14
‘మాఫియా’, ‘హాస్టల్‌’, ‘బ్లడ్‌ మనీ’ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2023లో విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.  

5/14
‘దూత’ సిరీస్‌లో ఆమె నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. హారర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో హీరో సతీమణిగా ఆమె కనిపించారు.

6/14
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. ‘జిబ్రా’, ‘డెమోండే కాలనీ 2’, ‘రత్నం’, ‘భీమా’, ‘ఇండియన్‌ 2’ చిత్రాల్లో ప్రస్తుతం ఆమె వర్క్‌ చేస్తున్నారు.

7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని