Raashi Khanna: హైదరాబాద్‌లో సందడి చేసిన నటి రాశీ ఖన్నా

హైదరాబాద్: సినీ నటి రాశీ ఖన్నా హైదరాబాద్‌లో సందడి చేశారు. ‘యూనివర్సిటీ ఆఫ్ రోహాంప్టన్ (లండన్)’ కొత్త కోర్సుల లాంచ్ ఈవెంట్‌లో ఆమె మెరిశారు. నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రాశీ ఖన్నా, మోడల్స్‌ ఫొటోలకు పోజులిచ్చారు. ఆ చిత్రాలు..

Updated : 06 Jun 2024 17:52 IST
1/8
రాశీ ఖన్నాకు స్వాగతం పలుకుతున్న దృశ్యం..
రాశీ ఖన్నాకు స్వాగతం పలుకుతున్న దృశ్యం..
2/8
ఈవెంట్‌లో మెరిసిన బ్యూటీ..
ఈవెంట్‌లో మెరిసిన బ్యూటీ..
3/8
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
4/8
ఈవెంట్‌లో రాశీ ఖన్నా..
ఈవెంట్‌లో రాశీ ఖన్నా..
5/8
ఫొటోలకు పోజులిస్తున్న మోడల్స్‌..
ఫొటోలకు పోజులిస్తున్న మోడల్స్‌..
6/8
మెరిసిన అందాల భామ..
మెరిసిన అందాల భామ..
7/8
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
8/8
డ్యాన్స్‌ చేస్తున్న నటి రాశీ ఖన్నా..
డ్యాన్స్‌ చేస్తున్న నటి రాశీ ఖన్నా..

మరిన్ని