Nizamabad: నిజామాబాద్‌లో నటి రాశిఖన్నా సందడి

నిజామాబాద్‌లో శనివారం నటి రాశిఖన్నా సందడి చేశారు. నోవా లైఫ్‌ ఆసుపత్రి నాలుగో వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఫొటోలు..

Updated : 16 Mar 2024 15:02 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని