Exhibition: ఎగ్జిబిషన్‌లో మెరిసిన నటి రాశీ సింగ్‌

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు.  మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్‌ జరగనుంది. సినీనటి రాశీ సింగ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం రాశీ, ఫ్యాషన్‌ ప్రియులు నూతన వస్త్రాలతో ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

Updated : 05 Apr 2024 15:02 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని