Raveena Tandon: హైదరాబాద్‌లో మెరిసిన నటి రవీనా టాండన్‌

హైదరాబాద్: మెహిదీపట్నంలో ఆనం మీర్జా ఆధ్వర్యంలో ‘దావత్‌-ఎ-రంజాన్‌’ ఎక్స్‌పో నిర్వహించారు. నటి రవీనా టాండన్‌ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. ఫొటోలు..

Updated : 28 Mar 2024 16:59 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని