Sakshi Vaidya: సాక్షి వైద్య

‘ఏజెంట్‌’తో నటిగా తెరంగేట్రం చేశారు నటి సాక్షి వైద్య (Sakshi Vaidya). ముంబయికు చెందిన సాక్షి.. అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్‌ పరంగా తన సత్తా చాటేందుకు ప్రస్తుతం ఈ బ్యూటీ శ్రమిస్తున్నారు.

Updated : 30 Dec 2023 15:57 IST
1/11
ముంబయికు చెందిన సాక్షి వైద్య.. అఖిల్‌ ‘ఏజెంట్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె వైద్య పాత్రలో కనిపించారు.

2/11
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు ఈ భామ. వీలు కుదిరినప్పుడల్లా రీల్స్‌ చేసి వాటిని నెట్టింట షేర్‌ చేస్తుంటారు.

3/11
తాను షేర్‌ చేసిన ఇన్‌స్టా రీల్స్‌ చూసి ‘ఏజెంట్‌’లో అవకాశం ఇచ్చారని గతంలో ఆమె ఓ సందర్భంలో చెప్పారు.

4/11
‘ఏజెంట్‌’లో యాక్ట్‌ చేస్తున్న సమయంలోనే ఆమెకు వరుణ్‌తేజ్‌ సరసన ‘గాండీవధారి అర్జున’లో అవకాశం వచ్చింది.

5/11
నటనపరంగా సాయిపల్లవి తనకు స్ఫూర్తి అని.. ఆమె మాదిరిగా విభిన్నమైన కథలు ఎంచుకోవాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో సాక్షి చెప్పారు.

6/11
నటిగానే కాకుండా మోడల్‌గానూ రాణిస్తున్నారు ఈ భామ.

7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని