Sreemukhi : సిల్వర్‌ జువెలరీ స్టోర్‌ను ప్రారంభించిన బుల్లితెర నటి శ్రీముఖి

విశాఖ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సిల్వర్‌ జువెలరీ స్టోర్‌ను బుధవారం బుల్లితెర నటి శ్రీముఖి ప్రారంభించారు. అనంతరం స్టోర్‌లోని వెండి ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సరికొత్త డిజైన్లతో వందలాది ఆభరణాలు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. శ్రీముఖిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ చిత్రాలు.. 

Updated : 04 Apr 2024 11:12 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని