Taapsee: తాప్సీ పన్ను

వెండితెర వేదికగా విభిన్న పాత్రలు పోషించి.. తన నటనతో సినీ ప్రియుల మనసు దోచారు ముద్దుగుమ్మ తాప్సీ పన్ను (Taapsee Pannu). గతేడాది విడుదలైన ‘బ్లర్‌’ తర్వాత ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘డంకీ’ (Dunki). ‘డాంకీ ట్రావెల్‌’ నేపథ్యంలో సాగే ఈ కథలో మన్ను అనే పాత్రను ఆమె పోషించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో తాప్సీకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 21 Dec 2023 18:39 IST
1/16

న్యూదిల్లీకి చెందిన తాప్సీ పన్ను కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదివారు. సినిమాల్లోకి రాకముందు ఆమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వర్క్‌ చేశారు.

2/16
2008లో ఓ ఛానెల్‌ వారు నిర్వహించిన టాలెంట్‌ షోలో పాల్గొన్న తాప్సీ.. ఆ కార్యక్రమం తర్వాత మోడలింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్నారు.

3/16
సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ను వదులుకుని మోడలింగ్‌లోకి వచ్చిన ఆమె ఎన్నో ప్రముఖ బ్రాండ్ల కోసం వాణిజ్య ప్రకటనకర్తగా వ్యవహరించారు. 

4/16
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మందినాదం’తో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో  శ్రావ్యగా నటించి ప్రేక్షకులను అలరించారు.

5/16
దాదాపు 13 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగుతోపాటు హిందీ, తమిళం చిత్రాల్లో ఆమె నటించారు.

6/16
వైవిధ్యమైన కథలతో తరచూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ఆమె.. కథానాయికగానే కాకుండా సహాయనటి, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లోనూ నటించారు.

7/16
‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘దరువు’, ‘గుండెల్లో గోదారి’, ‘సాహసం’, ‘బేబీ’ (హిందీ), ‘పింక్‌’, ‘ముల్క్‌’, ‘నీవెవరో’, ‘గేమ్‌ ఓవర్‌’, ‘సాండ్‌ కే ఆంఖ్’, ‘హసీనా దిల్‌రుబా’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

8/16
తాప్సీకి క్లాసికల్ డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె భరతనాట్యం, కథక్‌లో శిక్షణ తీసుకున్నారు

9/16
ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను ప్రారంభించారామె. దీని బాధ్యతలను ఆమె సోదరి షాగున్‌ చూసుకుంటున్నారు. 

10/16
తాప్సీకి సొంతంగా ఒక బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఉంది.

11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని