Adikeshava : ‘ఆదికేశవ’ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌.. ఫొటోలు

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నవంబరు 10న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘లీలమ్మో’’ అనే గీతాన్ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Updated : 26 Oct 2023 11:52 IST
1/9
వేదికపై దర్శకుడుదర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి, వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల వేదికపై దర్శకుడుదర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి, వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల
2/9
3/9
4/9
5/9
వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల
6/9
7/9
8/9
9/9

మరిన్ని