Hyderabad: గోల్కొండలో ‘అగ్నివీర్‌’ల విన్యాసాలు

హైదరాబాద్: శిక్షణ పూర్తయిన ‘అగ్నివీర్‌’లు గోల్కొండ‌ మ‌ఖాన్‌సింగ్ స్టేడియంలో వివిధ రకాల విన్యాసాలు చేశారు. గత కొంతకాలంగా ‘అగ్నివీర్‌’ సైనికులు శిక్షణ పొందారు. సోమవారం ఏర్పాటు చేసిన అగ్నివీర్‌ల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అగ్నివీర్‌ల లేజర్‌ షో ఏర్పాటు చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 03 Jun 2024 19:53 IST
1/14
అగ్నివీర్‌ల లేజర్‌ షో..
అగ్నివీర్‌ల లేజర్‌ షో..
2/14
లేజర్‌ షోతో భారత్‌ మ్యాప్‌..
లేజర్‌ షోతో భారత్‌ మ్యాప్‌..
3/14
విన్యాసాలను వీక్షిస్తున్న ఉన్నతాధికారులు..
విన్యాసాలను వీక్షిస్తున్న ఉన్నతాధికారులు..
4/14
విన్యాసాలను వీక్షిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్ రాహుల్ ఆర్. సింగ్, అధికారులు..
విన్యాసాలను వీక్షిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్ రాహుల్ ఆర్. సింగ్, అధికారులు..
5/14
లేజర్‌ షోలో అగ్నివీర్‌లు..
లేజర్‌ షోలో అగ్నివీర్‌లు..
6/14
శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లు..
శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లు..
7/14
వ్యాయామం చేస్తున్న అగ్నివీర్‌లు..
వ్యాయామం చేస్తున్న అగ్నివీర్‌లు..
8/14
అగ్నివీర్‌ సైనికులు..
అగ్నివీర్‌ సైనికులు..
9/14
భక్తి పాటలతో అగ్నివీర్‌లు..
భక్తి పాటలతో అగ్నివీర్‌లు..
10/14
మైదానంలో అగ్నివీర్‌ల విన్యాసాలు..
మైదానంలో అగ్నివీర్‌ల విన్యాసాలు..
11/14
రన్నింగ్‌ చేస్తున్న అగ్నివీర్‌ సైనికులు..
రన్నింగ్‌ చేస్తున్న అగ్నివీర్‌ సైనికులు..
12/14
విన్యాసాలు  చేస్తున్న అగ్నివీర్‌లు..
విన్యాసాలు  చేస్తున్న అగ్నివీర్‌లు..
13/14
విన్యాసాల్లో అగ్నివీర్‌ సైనికులు..
విన్యాసాల్లో అగ్నివీర్‌ సైనికులు..
14/14
అగ్నివీర్‌ల విన్యాసాలు..
అగ్నివీర్‌ల విన్యాసాలు..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు