Cannes 2024: కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్యరాయ్‌, ఊర్వశీ

77వ కేన్స్‌ చిత్రోత్సవం గురువారం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు ఐశ్వర్యరాయ్‌, ఊర్వశీ రౌటేలాతోపాటు పలువురు హాలీవుడ్‌ తారలు రెడ్‌కార్పెట్‌పై  మెరిశారు. బంగారు, నలుపు తెలుపు రంగుల కలబోతగా ఉన్న గౌను ధరించి ఐశ్వర్యరాయ్‌ ఆకట్టుకోగా.. ఊర్వశీ రౌటేలా సందడి చేసింది. ఆ చిత్రాలు..

Updated : 17 May 2024 13:06 IST
1/10
ఊర్వశీ రౌటేలా ఊర్వశీ రౌటేలా
2/10
షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయ నిర్ణేత, ప్రముఖ వ్యాపారవేత్త నమితా థాపర్‌
షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయ నిర్ణేత, ప్రముఖ వ్యాపారవేత్త నమితా థాపర్‌
3/10
ఐశ్వర్యరాయ్‌ ఐశ్వర్యరాయ్‌
4/10
ఊర్వశీ రౌటేలా
ఊర్వశీ రౌటేలా
5/10
హెడీ క్లమ్ హెడీ క్లమ్
6/10
క్లో ఫైన్‌మ్యాన్
క్లో ఫైన్‌మ్యాన్
7/10
టేలర్ హిల్
టేలర్ హిల్
8/10
గాంగ్‌ లీ
గాంగ్‌ లీ
9/10
ఐరిస్ మిట్టెనెరే ఐరిస్ మిట్టెనెరే
10/10
నథాలీ ఇమ్మాన్యుయేల్ నథాలీ ఇమ్మాన్యుయేల్

మరిన్ని