Iceland volcano eruption: ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. ఫొటోలు

ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్‌ పట్టణ సమీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో సమీప ప్రాంతాలకు లావా వ్యాపించింది. ఈ మధ్య కాలంలో అగ్నిపర్వతం మూడు సార్లు విస్ఫోటం చెందినట్లు అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఆ చిత్రాలు..

Updated : 08 Apr 2024 13:15 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని