Anukoni Prayanam: సందడిగా ‘అనుకోని ప్రయాణం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Anukoni Prayanam: రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. వెంకటేష్‌ పెదిరెడ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.  

Updated : 26 Oct 2022 22:33 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని