Hyderabad: కల్యాణం కమనీయం.. శివపార్వతుల నృత్య రూపకం

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన శివపార్వతుల కల్యాణ నృత్య రూపకం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను మంత్రి హరీశ్‌రావు, టి. సుబ్బిరామిరెడ్డి, ఉన్నతాధికారులు వీక్షించారు. అనంతరం కళాకారులను సన్మానించారు.

Updated : 01 Apr 2023 22:04 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని