Ashika Ranganath: ఘనంగా ఆషిక సోదరి వివాహం

నటి ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) సోదరి, నటి అనూష వివాహం ఇటీవల వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆషిక తాజాగా అభిమానులతో పంచుకున్నారు.

Updated : 25 Jan 2024 15:14 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని