Assembly Elections: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Assembly Elections Polling) శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు నేడు ఒకే విడతలో ఓటింగ్‌ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్‌ను నిర్వహించారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫొటోలు..

Updated : 17 Nov 2023 10:52 IST
1/13
ఓటు వేసిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌.. ఓటు వేసిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌..
2/13
3/13
మధ్యప్రదేశ్‌లోఓటు హక్కు వినియోగించుకొని సిరా గుర్తు చూపుతున్న సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కుటుంబం.. మధ్యప్రదేశ్‌లోఓటు హక్కు వినియోగించుకొని సిరా గుర్తు చూపుతున్న సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కుటుంబం..
4/13
మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు, కోడలు మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు, కోడలు
5/13
6/13
ఓటు హక్కు వినియోగించుకున్నభాజపా నేత కైలాశ్‌ విజయ్‌ వర్గియా కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నభాజపా నేత కైలాశ్‌ విజయ్‌ వర్గియా కుటుంబం
7/13
ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలిచ్చిన ప్రజలు ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలిచ్చిన ప్రజలు
8/13
9/13
10/13
మధ్యప్రదేశ్‌లోని వివిధ పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మధ్యప్రదేశ్‌లోని వివిధ పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
11/13
12/13
13/13

మరిన్ని