Assembly Elections: వీళ్ల స్ఫూర్తితో మనమూ ఓటు వేద్దాం

ఇటీవల జరిగిన రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివచ్చారు.  వృద్ధులు, అంధులు, అదే రోజున వివాహ ముహూర్తం పెట్టుకున్న వధూవరులు ఉత్సాహంగా వచ్చి ఓటు వేశారు. అదే స్ఫూర్తితో ఈ నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనమూ ఓటుహక్కును వినియోగించుకుందాం.

Updated : 29 Nov 2023 16:16 IST
1/16
రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్లు రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్లు
2/16
తన వివాహానికి ముందు రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్లి కుమారుడు హేమంత్ తన వివాహానికి ముందు రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్లి కుమారుడు హేమంత్
3/16
రాజస్థాన్‌లో ఓటు వేసిన 90 ఏళ్ల వృద్ధురాలు రాజస్థాన్‌లో ఓటు వేసిన 90 ఏళ్ల వృద్ధురాలు
4/16
మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగుడు.. చేతులు లేకున్నా సంకల్పం ఉంటే చాలు మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగుడు.. చేతులు లేకున్నా సంకల్పం ఉంటే చాలు
5/16
6/16
మధ్యప్రదేశ్‌లో తన భార్య పార్వతి కుశ్వాహను పోలింగ్‌ స్టేషన్‌కు రిక్షాలో తీసుకువచ్చిన ఆమె భర్త మున్నీలాల్‌ కుశ్వాహ మధ్యప్రదేశ్‌లో తన భార్య పార్వతి కుశ్వాహను పోలింగ్‌ స్టేషన్‌కు రిక్షాలో తీసుకువచ్చిన ఆమె భర్త మున్నీలాల్‌ కుశ్వాహ
7/16
మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలు మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలు
8/16
ఛత్తీస్‌గఢ్‌లో.. ఛత్తీస్‌గఢ్‌లో..
9/16
ఛత్తీస్‌గఢ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులు ఛత్తీస్‌గఢ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులు
10/16
11/16
ఛత్తీస్‌గఢ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధుడు ఛత్తీస్‌గఢ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధుడు
12/16
మిజోరంలో ఓటు వేసిన వృద్ధులు మిజోరంలో ఓటు వేసిన వృద్ధులు
13/16
మిజోరంలో ఓటు హక్కు వినియోగించుకున్న 96 ఏళ్ల అంధుడు మిజోరంలో ఓటు హక్కు వినియోగించుకున్న 96 ఏళ్ల అంధుడు
14/16
మిజోరంలో ఓటు హక్కు వినియోగించుకున్న 101 ఏళ్ల రౌల్‌ నుదాలా, ఆయన సతీమణి 86 ఏళ్ల తంఘిలైత్‌లవ్‌యీ మిజోరంలో ఓటు హక్కు వినియోగించుకున్న 101 ఏళ్ల రౌల్‌ నుదాలా, ఆయన సతీమణి 86 ఏళ్ల తంఘిలైత్‌లవ్‌యీ
15/16
రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు
16/16
రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్లి కుమారుడు రాజస్థాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్లి కుమారుడు

మరిన్ని