BJP: తెలంగాణలో భాజపా గెలుపు సంబరాలు

తెలంగాణలో భాజపా ఎంపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌, కరీంనగర్‌లో బండి సంజయ్‌ గెలుపొందారు. దీంతో పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు చేసుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకొని వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. సంబంధిత ఫొటోలు..

Updated : 04 Jun 2024 20:44 IST
1/12
విజయ సంకేతం చూపుతున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి..
విజయ సంకేతం చూపుతున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి..
2/12
చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపుతో పార్టీ శ్రేణుల సంబరాలు..
చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపుతో పార్టీ శ్రేణుల సంబరాలు..
3/12
బర్కత్‌పురలో కిషన్‌ రెడ్డి విజయోత్సవ ర్యాలీ.. బర్కత్‌పురలో కిషన్‌ రెడ్డి విజయోత్సవ ర్యాలీ..
4/12
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భాజపా కార్యకర్తల విజయోత్సవం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భాజపా కార్యకర్తల విజయోత్సవం..
5/12
విజయ సంకేతం చూపుతున్న బండి సంజయ్‌..
విజయ సంకేతం చూపుతున్న బండి సంజయ్‌..
6/12
కరీంనగర్‌లో భాజపా సంబరాలు..
కరీంనగర్‌లో భాజపా సంబరాలు..
7/12
కరీంనగర్‌లో భాజపా శ్రేణుల సంబరాలు..
కరీంనగర్‌లో భాజపా శ్రేణుల సంబరాలు..
8/12
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుంటున్న బండి సంజయ్‌..
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుంటున్న బండి సంజయ్‌..
9/12
బర్కత్‌పుర భాజపా కార్యాలయంలో సంబరాలు..
బర్కత్‌పుర భాజపా కార్యాలయంలో సంబరాలు..
10/12
తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న బండి సంజయ్‌..
తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న బండి సంజయ్‌..
11/12
అంబర్‌పేటలో భాజపా శ్రేణుల ర్యాలీ..
అంబర్‌పేటలో భాజపా శ్రేణుల ర్యాలీ..
12/12
అంబర్‌పేటలో..
అంబర్‌పేటలో..

మరిన్ని