Balakrishna: సూగూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బాలయ్య

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామిని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఈరోజు బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కలిసి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు బాలకృష్ణకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆ ఫొటోలు..

Updated : 10 Jun 2024 15:07 IST
1/9
 హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న  సినీనటుడు నందమూరి బాలకృష్ణ
 హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న  సినీనటుడు నందమూరి బాలకృష్ణ
2/9
బాలయ్యకు బొట్టు పెడుతున్న అర్చకుడు
బాలయ్యకు బొట్టు పెడుతున్న అర్చకుడు
3/9
బాలయ్యకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న అర్చకులు
బాలయ్యకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న అర్చకులు
4/9
ఆలయ సన్నిధిలో  కూర్చున్న నందమూరి బాలకృష్ణ
ఆలయ సన్నిధిలో  కూర్చున్న నందమూరి బాలకృష్ణ
5/9
బాలయ్యకు స్వాగతం..
బాలయ్యకు స్వాగతం..
6/9
కేక్‌ కట్‌ చేస్తున్న బాలయ్య
కేక్‌ కట్‌ చేస్తున్న బాలయ్య
7/9
వృద్ధురాలికి భోజనం తినిపిస్తున్న బాలయ్య
వృద్ధురాలికి భోజనం తినిపిస్తున్న బాలయ్య
8/9
బాలయ్యకు గజమాలతో స్వాగతం పలుకుతున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
బాలయ్యకు గజమాలతో స్వాగతం పలుకుతున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
9/9
హిందూపురంలో బాలయ్య అభిమానులు
హిందూపురంలో బాలయ్య అభిమానులు

మరిన్ని