Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక

బాలకృష్ణ, కాజల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. దసరా కానుకగా విడుదలైన ఈచిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం హాజరై సందడి చేసింది. ఫొటోలు..

Updated : 09 Nov 2023 21:10 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని