Bhagwant Kesari : ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ .. ఫొటోలు

 వరంగల్‌ (సాంస్కృతికం) : అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా నటించారు. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హనుమకొండలో   ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. యువ దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. వేడుకలో కాజల్‌, శ్రీలీల కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడిపాడటం ఆకట్టుకుంది.

Updated : 09 Oct 2023 10:50 IST
1/21
కాజల్‌, బాలకృష్ణ, శ్రీలీల కాజల్‌, బాలకృష్ణ, శ్రీలీల
2/21
నటీమణులు కాజల్‌, శ్రీలీల నటీమణులు కాజల్‌, శ్రీలీల
3/21
4/21
కాజల్‌ అగర్వాల్‌ కాజల్‌ అగర్వాల్‌
5/21
6/21
7/21
8/21
9/21
10/21
వేదికపై వంశీపైడిపల్లి, సాహు గారపాటి, అనిల్‌ రావిపూడి, కాజల్‌, బాలకృష్ణ, శ్రీలీల, హరీష్‌ పెద్ది వేదికపై వంశీపైడిపల్లి, సాహు గారపాటి, అనిల్‌ రావిపూడి, కాజల్‌, బాలకృష్ణ, శ్రీలీల, హరీష్‌ పెద్ది
11/21
12/21
బాబీ, వంశీపైడిపల్లి,గోపీచంద్‌ మలినేని బాబీ, వంశీపైడిపల్లి,గోపీచంద్‌ మలినేని
13/21
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో మాట్లాడుతున్న బాలకృష్ణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో మాట్లాడుతున్న బాలకృష్ణ
14/21
15/21
16/21
17/21
18/21
కార్యక్రమానికి హాజరైన అభిమానులు కార్యక్రమానికి హాజరైన అభిమానులు
19/21
20/21
21/21

మరిన్ని