Hyderabad: బైక్‌లపై ప్రమాదకర స్టంట్స్‌ .. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు

రాయదుర్గం ఐటీ కారిడార్‌ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత ప్రయాణించాలంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. యువకులు గుంపులు గుంపులుగా చేరి బైక్‌లపై ప్రమాదకర స్టంట్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి విపరీతమైన శబ్ధంతో వాహనాలను నడుపుతూ చేస్తున్న స్టంట్స్‌ శ్రుతిమించుతున్నాయి. మరీ ముఖ్యంగా శనివారం, ఆదివారాల్లో ఈ తరహా ధోరణి విపరీతంగా పెరుగుతోంది. పోలీసులు సైతం నామమాత్రంగా పెట్రోలింగ్‌ చేస్తుండటం విమర్శకులకు తావిస్తోంది. ఈ ప్రమాదరకర స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా పోలీసులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated : 02 Jun 2024 15:06 IST
1/10
రాయదుర్గం ఐటీ కారిడార్‌లో..
రాయదుర్గం ఐటీ కారిడార్‌లో..
2/10
బైక్‌పై స్టంట్‌ వేస్తున్న యువకుడు..
బైక్‌పై స్టంట్‌ వేస్తున్న యువకుడు..
3/10
వేచి చూస్తున్న యువకులు..
వేచి చూస్తున్న యువకులు..
4/10
రాయదుర్గంలో..
రాయదుర్గంలో..
5/10
రైడ్‌ చేస్తున్న యవకుడు..
రైడ్‌ చేస్తున్న యవకుడు..
6/10
బైక్‌తో యువకుడు..
బైక్‌తో యువకుడు..
7/10
రైడ్‌ చేస్తున్న యువకుడు..
రైడ్‌ చేస్తున్న యువకుడు..
8/10
రాయదుర్గం రహదారిలో.. 
రాయదుర్గం రహదారిలో.. 
9/10
10/10
రాయదుర్గంలో బైక్‌లతో యువకులు..
రాయదుర్గంలో బైక్‌లతో యువకులు..

మరిన్ని