Bengaluru: విహంగాల స్వర్గధామం.. రంగన తిట్టు

బెంగళూరు(యశ్వంతపుర): జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రంగన తిట్టు పక్షిధామకు మళ్లీ కళ వచ్చింది. వర్షాల రాకతో కావేరి నదిలో నీరు ప్రవహిస్తుండటంతో పక్షుల వలస ప్రారంభమైంది. పక్షులు సంచరించే ప్రదేశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. పక్షుల ఫొటోలు మీకోసం..

Updated : 30 May 2024 16:45 IST
1/6
చేపల వేటలో వివిధ రకాల కొంగలు..
చేపల వేటలో వివిధ రకాల కొంగలు..
2/6
నీటిలో ఆడుతున్న వివిధ రకాల పక్షులు..
నీటిలో ఆడుతున్న వివిధ రకాల పక్షులు..
3/6
విదేశాల నుంచి వచ్చిన రంగుల పిట్ట..
విదేశాల నుంచి వచ్చిన రంగుల పిట్ట..
4/6
బండపై కొంగలు..
బండపై కొంగలు..
5/6
చెట్లపై కొలువుదీరిన కొంగలు..
చెట్లపై కొలువుదీరిన కొంగలు..
6/6
రంగన తిట్లు పక్షిధామం..
రంగన తిట్లు పక్షిధామం..

మరిన్ని