BubbleGum: ‘బబుల్‌గమ్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’. మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 15 Dec 2023 16:46 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని