Hyderabad: ‘బబుల్‌గమ్‌’ చిత్ర టీజర్‌ విడుదల వేడుక

సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘బబుల్‌గమ్‌’. మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

Updated : 10 Oct 2023 19:52 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని