CCL: ‘తెలుగు వారియర్స్‌’ విన్నింగ్ మూమెంట్స్‌

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ -2023 (celebrity cricket league winner) విజేతగా తెలుగు వారియర్స్‌ (telugu warriors) నిలిచింది. విశాఖ వేదికగా భోజ్‌పురి దబాంగ్స్‌(bhojpuri dabangs)తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని (akhil akkineni) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం సీసీఎల్‌ చరిత్రలో అత్యధికంగా నాలుగు టైటిల్స్‌ గెలిచిన జట్టుగా తెలుగు వారియర్స్‌ చరిత్ర సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 26 Mar 2023 16:16 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని