Hyderabad: విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదోతరగతిలో 10/10 జీపీఎస్‌ సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. రవీంద్రభారతిలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందేమాతరం ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు. అనంతరం సీఎం ప్రసంగించారు. నిర్వాహకులు, విద్యార్థులు, ప్రముఖులు హాజరయ్యారు. సంబంధిత ఫొటోలు..

Updated : 10 Jun 2024 20:15 IST
1/8
రేవంత్‌ రెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న నిర్వాహకులు..
రేవంత్‌ రెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న నిర్వాహకులు..
2/8
విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి..
విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి..
3/8
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రేవంత్‌ రెడ్డి..
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రేవంత్‌ రెడ్డి..
4/8
వేదికపై విద్యార్థులతో రేవంత్‌ రెడ్డి, నిర్వాహకులు..
వేదికపై విద్యార్థులతో రేవంత్‌ రెడ్డి, నిర్వాహకులు..
5/8
కళాకారులు, విద్యార్థులు..
కళాకారులు, విద్యార్థులు..
6/8
వేదికపై రేవంత్‌ రెడ్డి, నిర్వాహకులు..
వేదికపై రేవంత్‌ రెడ్డి, నిర్వాహకులు..
7/8
ప్రతిభా పురస్కాల ప్రదానోత్సవానికి హాజరైన నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు..
ప్రతిభా పురస్కాల ప్రదానోత్సవానికి హాజరైన నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు..
8/8
మాట్లాడుతున్న విద్యార్థిని..
మాట్లాడుతున్న విద్యార్థిని..

మరిన్ని